Bhoothanatha Manasa Ashtakam is an eight verse devotional hymn for worshipping Lord Ayyappa as Bhoothanatha, the lord and protector of all beings and spiritual forces. This hymn is prominently recited during the Sabarimala Mandala Kalam, to gain strength to follow the 41-day discipline, and seek Ayyappa’s grace during the pilgrimage. Get Sri Bhoothanatha Manasa Ashtakam in Telugu Lyrics Pdf here and chant it for the grace of Lord Ayyappa.
Bhoothanatha Manasa Ashtakam in Telugu – శ్రీ భూతనాథ మానసాష్టకం
శ్రీ విష్ణుపుత్రం శివదివ్యబాలం
మోక్షప్రదం దివ్యజనాభివంద్యం |
కైలాసనాథ ప్రణవస్వరూపం
శ్రీ భూతనాథం మనసా స్మరామి || ౧ ||
అజ్ఞాన ఘోరాంధ ధర్మప్రదీపం
ప్రజ్ఞాన దానప్రణవం కుమారమ్ |
లక్ష్మీవిలాసైకనివాసరంగం
శ్రీ భూతనాథం మనసా స్మరామి || ౨ ||
లోకైకవీరం కరుణాతరంగం
సద్భక్తదృశ్యం స్మరవిస్మయాంగమ్ |
భక్తైకలక్ష్యం స్మరసంగభంగం
శ్రీ భూతనాథం మనసా స్మరామి || ౩ ||
లక్ష్మీ తవ ప్రౌఢమనోహరశ్రీ-
-సౌందర్య సర్వస్వ విలాసరంగం |
ఆనందసంపూర్ణకటాక్షలోలం
శ్రీ భూతనాథం మనసా స్మరామి || ౪ ||
పూర్ణకటాక్షప్రభయావిమిశ్రం
సంపూర్ణ సుస్మేరవిచిత్రవక్త్రమ్ |
మాయావిమోహప్రకరప్రణాశం
శ్రీ భూతనాథం మనసా స్మరామి || ౫ ||
విశ్వాభిరామం గుణపూర్ణవర్ణం
దేహప్రభానిర్జితకామదేవమ్ |
కుపేట్యదుఃఖర్వవిషాదనాశం
శ్రీ భూతనాథం మనసా స్మరామి || ౬ ||
మాలాభిరామం పరిపూర్ణరూపం
కాలానురూపప్రకటావతారమ్ |
కాలాంతకానందకరం మహేశం
శ్రీ భూతనాథం మనసా స్మరామి || ౭ ||
పాపాపహం తాపవినాశమీశం
సర్వాధిపత్యపరమాత్మనాథం |
శ్రీసూర్యచంద్రాగ్నివిచిత్రనేత్రం
శ్రీ భూతనాథం మనసా స్మరామి || ౮ ||
ఇతి శ్రీ భూతనాథ మానసాష్టకం |






