Balaswamy Ni Bangaru Ayyappa is a popular folk song on Lord Ayyappa. Get Balaswamy Ni Bangaru Ayyappa Song Lyrics in Telugu Pdf here.
Balaswamy Ni Bangaru Ayyappa Song Lyrics in Telugu – బాలస్వామిని బంగారు అయ్యప్పా
బాలస్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా
మాలవేసినా మనసారా అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప
బాలస్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా
స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప
నా చిన్ని చేతులు చప్పట్లు కొడితినే
నా చిన్ని గొంతులో కీర్తనలు జేస్తినే
నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తినే
తెలిసి తెలియని తనము నిన్ను తెలుసుకుంటినే
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
నా ఆటలో నీవే నా స్వామి అయ్యప్ప
నా పాటలో నీవే నా స్వామి అయ్యప్ప
నా మాటలో నీవే స్వామి శరణం అయ్యప్ప
నా చేతలో నీవే స్వామి శరణం అయ్యప్ప
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా
స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప
నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప
నీలో నేనై ఉంటాను అయ్యప్పా
నన్ను నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప
నన్ను నీ దరిచేర్చే దైవము అయ్యప్పా
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
ఈ చిన్ని తనములో నీ మాల వేసినా
నాకెంత బాగ్యమో ఏ జన్మ పుణ్యమో
ఇరిముడికట్టి శబరిమలైకి
నెయ్యాభిషేకం చేస్తాను అయ్యప్ప
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా
స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా1