Akhilandeshwari stotram is a hymn in praise of goddess Akhilandeshwari of Jambukeswaram or Thiruvanaikaval. Get Sri Akilandeshwari Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Goddess Akhilandeshwari Devi.
Akilandeshwari Stotram in Telugu – అఖిలాండేశ్వరీ స్తోత్రం
ఓంకారార్ణవమధ్యగే త్రిపథగే ఓంకారబీజాత్మికే
ఓంకారేణ సుఖప్రదే శుభకరే ఓంకారబిందుప్రియే |
ఓంకారే జగదంబికే శశికలే ఓంకారపీఠస్థితే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || ౧ ||
హ్రీంకారార్ణవవర్ణమధ్యనిలయే హ్రీంకారవర్ణాత్మికే |
హ్రీంకారాబ్ధిసుచారుచాంద్రకధరే హ్రీంకారనాదప్రియే |
హ్రీంకారే త్రిపురేశ్వరీ సుచరితే హ్రీంకారపీఠస్థితే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || ౨ ||
శ్రీచక్రాంకితభూషణోజ్జ్వలముఖే శ్రీరాజరాజేశ్వరి
శ్రీకంఠార్ధశరీరభాగనిలయే శ్రీజంబునాథప్రియే |
శ్రీకాంతస్య సహోదరే సుమనసే శ్రీబిందుపీఠప్రియే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || ౩ ||
కస్తూరీతిలకోజ్జ్వలే కలిహరే క్లీంకారబీజాత్మికే
కళ్యాణీ జగదీశ్వరీ భగవతీ కాదంబవాసప్రియే |
కామాక్షీ సకలేశ్వరీ శుభకరే క్లీంకారపీఠస్థితే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || ౪ ||
నాదే నారదతుంబురాదివినుతే నారాయణీ మంగళే
నానాలంకృతహారనూపురధరే నాసామణీభాసురే |
నానాభక్తసుపూజ్యపాదకమలే నాగారిమధ్యస్థలే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || ౫ ||
శ్యామాంగీ శరదిందుకోటివదనే సిద్ధాంతమార్గప్రియే
శాంతే శారదవిగ్రహే శుభకరే శాస్త్రాదిషడ్దర్శనే |
శర్వాణీ పరమాత్మికే పరశివే ప్రత్యక్షసిద్ధిప్రదే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || ౬ ||
మాంగళ్యే మధురప్రియే మధుమతీ మాంగళ్యసూత్రోజ్జ్వలే
మాహాత్మ్యశ్రవణే సుతే సుతమయీ మాహేశ్వరీ చిన్మయి |
మాంధాతృప్రముఖాదిపూజితపదే మంత్రార్థసిద్ధిప్రదే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || ౭ ||
తత్త్వే తత్త్వమయీ పరాత్పరమయి జ్యోతిర్మయీ చిన్మయి
నాదే నాదమయీ సదాశివమయీ తత్త్వార్థసారాత్మికే |
శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ వేదాంతరూపాత్మికే
దాసోఽహం తవ పాదపద్మయుగళం వందే అఖిలాండేశ్వరి || ౮ ||
కదంబవృక్షమూలే త్వం వాసిని శుభధారిణి |
ధరాధరసుతే దేవి మంగళం కురు శంకరి || ౯ ||
ధ్యాత్వా త్వాం దేవి దశకం యే పఠంతి భృగోర్దినే |
తేషాం చ ధనమాయుష్యమారోగ్యం పుత్రసంపదః || ౧౦ ||
ఇతి శ్రీ అఖిలాండేశ్వరీ స్తోత్రం |
this is unique gift for Telugu knowing people..It is God sent for Telugu people